సేంద్రియ మేళా ముగింపు సమావేశం: గ్రామభారతి, రైతునేస్తం, ఏకలవ్య, గోఆదరిత వ్యవసాయ దారుల సంఘము

సేంద్రియ మేళా ముగింపు సమావేశం: గ్రామభారతి, రైతునేస్తం, ఏకలవ్య, గోఆదరిత వ్యవసాయ దారుల సంఘము

మార్చి1, 2, 3 తేదీలలో గ్రామభారతి, రైతునేస్తం, ఏకలవ్య, గోఆదరిత వ్యవసాయ దారుల సంఘము కలసి శిల్పారామం లో నిర్వహించిన సేంద్రియ మేళా ముగింపు సమావేశంలో పామ్ కోలా(తాటి పాకం)బాటిల్ ను డాక్టర్ ఖాదర్ వలి గారికి అంద జేస్తున్న గ్రామభారతి ప్రధాన కార్యదర్శి పలుస కరుణాకర్ గౌడ్.

Jinna Balu
Jinna Balu Platform Engineer @ Wisestep Inc, Developer and maintainer of Platform Ops
comments powered by Disqus