సాగునీటి వనరుల సంరక్షణ

సాగునీటి వనరుల సంరక్షణ

శ్రీ కరుణ్ రెడ్డి గారు, శ్రీమతి సూర్యకల గారు

నీటి సంరక్షణపై గ్రామభారతి పాత్ర మరియు కార్యకలాపాలు

నీటి సంరక్షణ పద్ధతులు మరియు ప్రయోజనాలు

ఆదివారం 23-08-2020 Time 7.30 PM

గ్రామభారతి అవగాహన కార్యక్రమము లో చర్చించబోయే అంశము నీటి సంరక్షణ పద్ధతులు మరియు ప్రయోజనాలు

చిన్న సన్నకారు రైతులు మొదలుకొని మొత్తం గ్రామం వరకు సాగునీటి పరిరక్షణ ఎన్నీ విధాలుగా చేసుకొనవొచ్చునో presentation ద్వారా తెలుపుతారు.

కావున రైతు సోదరులు, పర్యావరణ పరిరక్షకులు తప్పకుండా పాల్గొనగలరు.

రైతు నీటి సంరక్షణ పద్ధతులు

Jinna Balu
Jinna Balu Platform Engineer @ Wisestep Inc, Developer and maintainer of Platform Ops
comments powered by Disqus