ఉపాధి హామీ పథకం రైతు, గ్రామాభివృద్ధి లో పథకం యొక్క పాత్ర

ఉపాధి హామీ పథకం రైతు, గ్రామాభివృద్ధి లో పథకం యొక్క పాత్ర

వక్త శ్రీ V. మురళీధర్ గారు State Program Manager - Strategic Planning

ఆదివారం 30-08-2020 Time 7.30 PM

గ్రామభారతి అవగాహన కార్యక్రమము లో చర్చించబోయే అంశము ఉపాధి హామీ పథకం రైతు, గ్రామాభివృద్ధి లో పథకం యొక్క పాత్ర

గత 22 ఏళ్లుగా వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మరియు జాతీయ, అంతర్జాతీయ సంస్థల అద్వర్యం లో ఎన్నో పథకాలు అమలులో పాల్గోన్నారు. గత 9 ఏళ్లుగా రాష్ట్రం తరుపున MGNREGS ఉపాధి హామీ పథకం పర్యవేక్షిస్తున్నారు.

Jinna Balu
Jinna Balu Platform Engineer @ Wisestep Inc, Developer and maintainer of Platform Ops
comments powered by Disqus