కేంద్రప్రభుత్వం, నాబార్డ్, MSME పథకాల పై సంగోష్టి

కేంద్రప్రభుత్వం, నాబార్డ్, MSME పథకాల పై సంగోష్టి

*వక్త* శ్రీ నిమ్మల రామచంద్రయ్య గారు, మిత్రా ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాలుగా నాబార్డ్, కేంద్రప్రభుత్వ , PMEGP, MSME మొదలగు సంస్థల అనుసంధానం తో దాదాపు 480 రైతు క్లబ్ లు, 22 FPO లు ఏర్పరచడంతో పాటు మరెన్నో పథకాల అమలుకు కృషి చేస్తూ, రైతులను చైతన్య పరిచే YouTube వీడియోలు కూడా చేస్తున్నారు.

కేంద్రప్రభుత్వం, నాబార్డ్, MSME(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) - గ్రామీణ యువతకూ మరియు రైతులకు ఉపయోగ పడే పథకాలు.

ఈ కార్యక్రమం లో కిసాన్ క్రేడిట్ కార్డు ఉపయోగాలు, ఫసల్ బీమా యోజన, చిన్న, సూక్ష్మ తరహా గ్రామీణ వ్యాపారాలైన గానుగ నూనె, సిరిదాన్యలు, పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలు వంటి వాటిని ఏవిదంగా స్థాపించుకోవచ్చొ తెలియజేస్తారు. రైతులు, గ్రామీణ యువకులు, ఉత్సాహవంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలు నివృత్తిచేసుకోగలరు.

Download Session Presentation from here

Jinna Balu
Jinna Balu Platform Engineer @ Wisestep Inc, Developer and maintainer of Platform Ops
comments powered by Disqus