సమగ్ర సహజ వ్యవసాయం ఫై అవగాహన సదస్సు (Integrated Natural Farming)

సమగ్ర సహజ వ్యవసాయం ఫై అవగాహన సదస్సు (Integrated Natural Farming)

గ్రామ భారతి ఆధ్వర్యంలో, సమగ్ర సహజ వ్యవసాయం ఫై అవగాహన సదస్సు (Integrated Natural Farming)


శ్రీ చీర్ల రవి సాగర్ గారు, గ్రామభారతి మరియు సుభాష్ పాలేకర్ గారి ప్రేరణ తో గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయము ద్వారా చిన్న కమతాలలో కూడా మంచి దిగుబడి, లాభాలు సాధిస్తూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఇప్పటివరకు 800 మందికి పైగా రైతుల కు సమీకృత మరియు ప్రకృతి వ్యవసాయం విధానాలపై శిక్షణ ఇచ్చారు. రైతులు, గ్రామీణ యువకులు, ఉత్సాహవంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలు నివృత్తిచేసుకోగలరు.

ధన్యవాదాలు

గ్రామభారతి

Join Gramabharathi
Follow Us on Facebook
Ph: 9705734202, 8074729743

Jinna Balu
Jinna Balu Platform Engineer @ Wisestep Inc, Developer and maintainer of Platform Ops
comments powered by Disqus