రైతు ఉత్పత్తి దారుల సంఘం(F.P.O) Farmer Producer organisation

రైతు ఉత్పత్తి దారుల సంఘం(F.P.O) Farmer Producer organisation

గ్రామభారతి ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా రైతుల అవగాహన కార్యక్రమ నిర్వహణ.విషయం : రైతు ఉత్పత్తి దారుల సంఘం(F.P.O) Farmer Producer organisation వలన రైతులకు కలిగే ఉపయోగాలు

తేదీ & సమయం: 11.10.2020 ఆదివారం రోజు రాత్రి 7:00 నుండి 8:30 గంటలకు.

శ్రీ నిమ్మల రామచంద్రయ్య గారు,మిత్రా ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాలుగా నాబార్డ్, కేంద్రప్రభుత్వ , PMEGP, MSME మొదలగు సంస్థల అనుసంధానంతో దాదాపు 480 రైతు క్లబ్ లు, 22 FPO లు ఏర్పరచడంతో పాటు మరెన్నో పథకాల అమలుకు కృషి చేస్తూ, రైతులను చైతన్య పరిచే YouTube వీడియోలు కూడా చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఎలా స్థాపించుకోవచ్చో, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎలా ఉపయోగించుకోవాలో,అనుబందంగా processing units ఎలా స్థాపించుకోవొచ్చునో.. చిన్న, సన్నకారు రైతులు ఏవిదంగా FPO ద్వారా లబ్ది పొందవొచ్చునో ఈ కార్యక్రమంలో వివరిస్తారు.

రైతులు, గ్రామీణ యువకులు, ఉత్సాహవంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలు నివృత్తి చేసుకోగలరు. ఈ సమావేశంలో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి :

ధన్యవాదాలు

గ్రామభారతి

Join Gramabharathi
Follow Us on Facebook
Ph: 9705734202, 8074729743

Jinna Balu
Jinna Balu Platform Engineer @ Wisestep Inc, Developer and maintainer of Platform Ops
comments powered by Disqus